Sunday, April 28, 2024
- Advertisement -

హరితేజ, అర్చన, దీక్ష .. ఎవరు హాట్ ..?

- Advertisement -

బిగ్ బాస్ విజేత శివబాలాజీనే కావచ్చు.కాని కాక పుట్టించింది మాత్రం ఆ ముగ్గురే. ఆ ముగ్గురు కోసమే అంతగా ఎంటర్ టైన్ మెంట్ ఛానల్లు చూడని కుర్రాళ్లు కూడా మాటీవి ని తెగ చూసేశారు. వారి ఎక్కడ ఎలాంటి హాట్ ఎక్స్ ప్రెషన్ పెడతారా అని కళ్లు కాయలు కాచేలా చూశారు. ఆ ముగ్గురే హరితేజ,అర్చన,దీక్షలు. ఒక్కొక్కరిది ఒక్కో నేపద్యం.కాని ముగ్గురు ఉన్నంత సేపు ఇరగదీశారు. పర్ఫార్మెన్స్ లతో మతులు పోగొట్టారు.

అర్చన కెరియర్ స్టార్టింగ్ లో నేను చిత్రం టైమ్ లో సెగలు పుట్టించింది. కాని గ్యాప్ ఎక్కువచ్చేసరికి బిగ్ బాస్ లో ఆమె చేసిన అందాల ఆరబోత..ఏదో ఓకే అనిపించింది కాని.. ఆమెకు మళ్లీ సినిమా అవకాశాలు వచ్చేలా చేసింది. దీక్ష విషయానికొచ్చేసరికి స్టార్టిగ్ బార్బీగాళ్ మాదిరిగా క్యూట్ గా కవ్వించింది.కాని ప్రిన్స్ తో ముద్దు సీన్ చూసే సరికి ఒక్కసారిగా జనాల్లో ఒకరకమైన ఇన్ టెన్షన్ క్రియేట్ అయింది. ఆతర్వాత కూడా అమ్మడు ఎప్పుడు ఎలా కవ్విస్తుందా అని షో నుంచి అమె వెళ్లే వరకు చూశారు.

చివరిగా హరితేజ. ఈ షో మొత్తంలో ఈ హాట్ బ్యూటీ అయినంత పాపులర్ ఎవ్వరూ కాలేదు. త్రివిక్రమ్ లైఫ్ ఇచ్చాడనుకునే లోపే..బిగ్ బాస్ ఇంకో మెట్టు పైకి తీసుకుపోయింది. అన్నీ కుదిరితే జబర్దస్త్ లో రేష్మీ ప్లేస్ లో ఆమె వస్తుందేమో అంటున్నారు. అలాగే హీరోయిన్ గాను ఆఫర్లు వస్తున్నాయి. అన్నీ ఓకే అయితే హరితేజను ఇక ఇప్పట్లో ఎవ్వరూ ఆపలేరంటున్నారు.ఓవరాల్ గా చూసినప్పుడు ఈ ముగ్గురిలో బెస్ట్ హాట్ ఎవరూ అంటే కచ్చితంగా హరితేజనే ముందు వరుసలో ఉంటుంది. ఆతర్వాతి స్థానాల్లో దీక్ష,అర్చనలు వస్తారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -