Saturday, April 27, 2024
- Advertisement -

శ్రీనువైట్ల, భార్య రూప మధ్య రాజీ కుదిర్చిన ఆ పెద్ద అతడేనా?

- Advertisement -

ప్రముఖ సినీ దర్శకుడు శ్రీను వైట్లపై బంజారా హిల్స్ పోలీసు స్టేషన్ లో 498/A ప్రకారం గృహహింస కేసు పెట్టింది ఆయన భార్య సంతోషి రూప . గత కొద్ది నెలలుగా తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారంటూ శ్రీను వైట్ల భార్య సంతోషి రూప ఇరవై రోజుల క్రితం బంజారాహిల్స్ పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 

ఈ మేరకు ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసిన పోలీసులు శ్రీను వైట్ల వాంగ్మూలం నమోదు చేయాలని భావించగా ఇంతలో రూప వైట్ల తమ మధ్య సఖ్యత కుదిరిందంటూ కేసు వాపసు తీస్కోవాలని పోలిసులకు సంతోషి రూప తెలిపింది. శ్రీనువైట్ల, భార్య సంతోష రూప మధ్య  పెద్దలు రాజీ కుదిర్చినట్లు సమాచారం.

అయితే తాజాగా ఒక రూమర్  క్రిష్ణానగర్ లో చక్కర్లు కొడుతుంది.వారి ఇద్దరి మధ్య రాజీ కుదిర్చింది మెగా కాంపౌన్డ్ హీరో అట అది కూడ చెర్రి అని, బహుశా కోన వెంకట్ , శ్రీనువైట్ల లని కలిపింది రామ్ చరణ్ కాబట్టి ఈ రూమర్ ప్రచారం అయ్యిందెమో. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -