Tuesday, April 23, 2024
- Advertisement -

Watch: దానం, ఎంపీ అవంతి శ్రీనివాస్ స్టెప్పులతొ అదరగొట్టారు

- Advertisement -

ఏపీ మంత్రులు గంటా శ్రీనివాస్ కుమారుడు రవి తేజకు, నారాయణ రెండో కుమార్తె షాలినికి ఈ నెల 30 న పెళ్లి నిశ్చయమైంది. హైదరాబాద్ లో రాత్రి సంగీత్ కార్యక్రమం నిర్వహించారు. సంగీత్ కార్యక్రమంలో మాజీ మంత్రి దానం నాగేందర్, ఎంపీ అవంతి శ్రీనివాస్ సరదాగా డ్యాన్స్ చేసి స్టెప్పులతో అదరగొట్టారు.

 

{youtube}TM8AnlRpLZE{/youtube} 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -