Saturday, April 20, 2024
- Advertisement -

సమంత, నాగచైతన్య మళ్లీ కలవబోతున్నారా ?

- Advertisement -

సమంత, నాగచైతన్య మళ్లీ కలవబోతున్నారా ? కొన్ని నెలల క్రితం వీరిద్దరు డివోర్స్ తీసుకుని అభిమానులకు భారీ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తర్వాత ఎవరికి వారు సైలెంట్ అయిపోయి.. ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోయారు. అయితే తాజాగా వారు కలవబోతున్నారా అన్న అనుమానాలు వాళ్ల సోషల్ మీడియా అకౌంట్స్‌ను చూస్తే కలుగుతుంది.

ఫిల్మ్ ఇండస్ట్రీ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా స్పెషల్ అట్రాక్షన్ ను సంపాదించుకున్న సామ్, చెయ్ ఏం మాయ చేసావే సినిమా నుంచి లవ్ ట్రాక్ నడుపుతూ మనం సినిమాతో ఒకటై మజిలీ తర్వాత ఎవరూ ఊహించని విధంగా డివోర్స్ తీసుకుని అభిమానులకు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా డివోర్స్ తీసుకుంటున్నట్లు ఆఫీషియల్ గా అనౌన్స్ చేసి తర్వాత ఇద్దరూ సైలెంట్ అయిపోయారు.

సామ్ చెయ్ కలిసి ఉన్నపుడు పాల్గొన్న ఇంటర్వ్యూస్ కూడా చాలా స్పెషల్ గా ఉండేవి. అయితే ఈ బ్యూటిఫుల్ couple విడిపోయినప్పటికీ సోషల్ మీడియా అకౌంట్స్ లో ఒకరిని ఒకరు ఫోలో అవుతూ అప్డేట్స్ తెలుసుకుంటునే ఉన్నారు. ఇది చూసిన నెట్‌జనులు తెగ సంబరపడుతున్నారు. మళ్లీ ఎప్పడికైనా ఈ కపుల్ కలవాలని కోరుకుంటున్నారు. ఇక సమంతా సోషల్ మీడియా లో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు… తన లైఫ్ స్టైల్ ని పూర్తిగా మార్చేసి హ్యాపీ గా షూట్ టూర్స్ లో ఈ అమ్మడు బిజీ గా ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -