- Advertisement -

చందన బ్రదర్స్..వికారాబాద్‌కు వచ్చేసింది

- Advertisement -

వస్త్ర ప్రపంచంలో సంచలనం చందన బ్రదర్స్. గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలకు ఎంతో సుపరిచితమైన ప్యాట్నీసెంటర్ చందన బ్రదర్స్ మరో షాపింగ్ మాల్ ని లాంఛ్ చేసింది. వికారాబాద్‌లో 2 అంతస్థులలో 15,000 చ॥ అడుగులలో సువిశాలంగా ఏర్పాటు చేశారు. ప్రముఖ సినీ నటి అను ఇమ్మాన్యుయేల్ ఈ షాపింగ్‌ మాల్‌ని లాంఛ్ చేయగా పెద్ద ఎత్తున స్ధానిక ప్రజలు తరలివచ్చారు.

వికారబాద్ పరిసర ప్రాంతాల్లో ఇదే అతి పెద్ద షాపింగ్ మాల్ కావడం విశేషం. అత్యాధునికంగా చందన బ్రదర్స్ ప్రారంభించిన ఈ షాపింగ్ మాల్ అంత‌ర్జాతీయ షాపింగ్ అనుభూతిని కలిగించేలా తీర్చిదిద్దారు. కుటుంబమంతటకీ కావలసిన వస్త్రాలు హోల్ సేల్ ధరలకే విక్రయిస్తున్నామనీ… అలాగే సుమారు 100 మందికి ఉపాధి కలిపిస్తున్నామని సంస్థ అధినేత అల్లక సత్యనారాయణ తెలిపారు. ఇంతకాలం తమని ఆదరించి, ప్రోత్సహిస్తున్న ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రంజిత్ రెడ్డి ,ఎమ్మెల్యే మెతుకు ఆనంద్,మున్సిపల్ ఛైర్మన్ మంజుల రమేష్ పాల్గొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -