Monday, May 6, 2024
- Advertisement -

ఏపీ రాష్ట్ర 2018-19 బడ్జెట్ హైలెట్స్‌ .. వివరాలు-3

- Advertisement -

ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అసెంబ్లీలో ఏపీ బడ్జెట్ 2018 ప్రవేశపెట్టారు. అనంతరం బడ్జెట్ ప్రసంగం ప్రారంభించారు. ​రూ. 1,91,063.61 కోట్లతో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. నిరుద్యోగ భ్రుతి, కాపుల సంక్షేమం, పోలవరం ప్రాజెక్టు తదితరాలకు ప్రాధాన్యం ఇచ్చారు.

మేదరుల సంక్షేమం – రూ. 30 కోట్లు
బీసీ కార్పొరేషన్ – రూ. 600 కోట్లు
ఫైబర్ గ్రిడ్ – రూ. 600 కోట్లు
ఎన్టీఆర్ వైద్య సేవ – రూ. 1000 కోట్లు
ఏపీ మెడ్ టెక్ జోన్ – రూ. 270 కోట్లు
పేదల ఇళ్ల నిర్మాణానికి భూసేకరణ కోసం – రూ. 575 కోట్లు
విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ కు – రూ. 1,668 కోట్లు
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు – రూ. 300 కోట్లు
ఐటీ – రూ. 461 కోట్లు
ఐటీకి ప్రోత్సాహకాలు – రూ. 400 కోట్లు
ఈ-ప్రగతి – రూ. 200 కోట్లు
దుల్హన్ పథకానికి – రూ. 80 కోట్లు
ఇమాం, మౌజమ్ లకు ప్రోత్సాహకాలు – రూ. 75 కోట్లు
అన్నా క్యాంటీన్లకు – రూ. 200 కోట్లు
ఎన్టీఆర్ పెన్షన్ – రూ. 5,000 కోట్లు
డ్వాక్రా రుణమాఫీ – 1,700 కోట్లు
వైశ్యుల సంక్షేమం – రూ. 30 కోట్లు
జనతా వస్త్రాల పంపిణీకి – రూ. 200 కోట్లు
చేనేత కార్మికులకు నూలు పంపిణీలో రాయితీ
50 ఏళ్లు పైబడిన మత్స్యకారులకు పెన్షన్లు
మరపడవలు, వలల సబ్సిడీకి రూ. 72 కోట్లు
లిడ్ క్యాప్ కు రూ. 40 కోట్లు
కల్లుగీత కార్మికుల సంక్షేమానికి – రూ. 70 కోట్లు
కళా సాంస్కృతిక రంగానికి – రూ. 94 కోట్లు
వ్యవసాయం యాంత్రీకరణకు – రూ. 250 కోట్లు
మెగాసీడ్ పార్క్ – రూ. 100 కోట్లు
అగ్రికల్చర్ యూనివర్శిటీకి – రూ. 357 కోట్లు
ఎస్సీ వధువులకు చంద్రన్న పెళ్లికానుక – రూ. 100 కోట్లు
సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో వారానికి ఐదు కోడి గుడ్లు – రూ. 100 కోట్లు
తిరుపతి మహిళా విశ్వవిద్యాలయానికి – రూ. 20 కోట్లు
ఎన్టీఆర్ జలసిరి – రూ. 100 కోట్లు
ఎన్టీఆర్ సుజల స్రవంతికి – రూ. 150 కోట్లు
స్వచ్ఛ భారత్ మిషన్ కు – రూ. 1,450 కోట్లు
నేషనల్ డ్రింకింగ్ వాటర్ ప్రోగ్రాం – రూ. 400 కోట్లు
డ్వాక్రా మహిళలకు శానిటరీ నాప్కిన్స్ – రూ. 100 కోట్లు
పౌష్టికాహార లోపం – రూ. 360 కోట్లు
స్మార్ట్ సిటీలు – రూ. 800 కోట్లు
శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు – రూ. 100 కోట్లు
మహిళా సంక్షేమం – రూ. 2,839 కోట్లు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -