Tuesday, May 7, 2024
- Advertisement -

ఏపీ రాష్ట్ర 2018-19 బడ్జెట్ హైలెట్స్‌.. వివరాలు-2

- Advertisement -

2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థిక మంత్రి యనమల ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.

ఆదరణ పథకానికి – రూ. 750 కోట్లు
కాపు సామాజిక వర్గ విద్యార్థులకు – రూ. 400 కోట్లు
హిజ్రాల సంక్షేమానికి – రూ. 20 కోట్లు
సెకండరీ విద్యకు – రూ. 21,612 కోట్లు
రుణమాఫీకి – రూ. 4,100 కోట్లు
కాపు కార్పొరేషన్ కు – రూ. 1000 కోట్లు
బీసీ సంక్షేమం – రూ. 4,477 కోట్లు
వ్యవసాయం, అనుబంధ రంగాలకు గత ఏడాది కంటే 35 శాతం ఎక్కువ నిధులు
ఇరిగేషన్ కు కేటాయింపుల్లో పోలవరంకు రూ. 9,000 కోట్లు
పట్టణాభివృద్ధికి – రూ. 7,740 కోట్లు
సాధారణ సేవలకు – రూ. 56,113.17 కోట్లు
పరిశ్రమలు, గనులు – రూ. 3,074 కోట్లు
హోంశాఖకు – రూ. 6,226 కోట్లు
పర్యాటకశాఖకు – రూ. 290 కోట్లు
సీఆర్డీఏకు – రూ. 7,761 కోట్లు
కార్మిక, ఉపాధి కల్పనకు – రూ. 902 కోట్లు
క్రీడలు, యువజన సర్వీసులకు – రూ. 1,635 కోట్లు
గృహ నిర్మాణం – రూ. 3,679 కోట్లు
వైద్య రంగం – రూ. 8,679 కోట్లు
చేనేత కార్మికులకు – రూ. 42 కోట్లు
చంద్రన్న పెళ్లి కానుక (బీసీలకు) – రూ. 100 కోట్లు
ఈబీసీల ఫీజు రీఇంబర్స్ మెంట్ – రూ. 700 కోట్లు
ఎంబీసీల ఫీజు రీయింబర్స్ మెంట్ – రూ. 100 కోట్లు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -