Monday, May 6, 2024
- Advertisement -

ఏపీ 2018-19 బ‌డ్జెట్ హైలెట్స్ 1

- Advertisement -

2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అమరావతిపై ప్రపంచ దేశాలు దృష్టి సారించాయని చెప్పారు. 10.96 శాతం వృద్ధి రేటును సాధించామని తెలిపారు. ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించేలా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. కేంద్ర నుంచి నిధులు అందక చాలా బాధలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వివరాలు…1

రాష్ట్ర బడ్జెట్ – రూ. 1,91,063.61 కోట్లు
కేపిటల్ వ్యయం అంచనా – రూ. 28,678.49 కోట్లు
ఆర్థిక లోటు అంచనా – రూ. 24,205.21 కోట్లు
వ్యవసాయ రంగానికి – రూ. 12,355.32 కోట్లు
సాగునీటి రంగానికి – రూ. 16,978.23 కోట్లు
ఇంధన రంగానికి – రూ. 5,052.54 కోట్లు
సంక్షేమ రంగానికి – రూ. 13,720 కోట్లు
గ్రామీణాభివృద్ధికి – రూ. 20,815.98 కోట్లు
మత్స్యకారుల అభివృద్ధికి – రూ. 77 కోట్లు
న్యాయశాఖకు – రూ. 886 కోట్లు
విద్యాశాఖకు – రూ. 24,185 కోట్లు
సాంకేతిక విద్యకు – రూ. 818 కోట్లు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -