Tuesday, April 30, 2024
- Advertisement -

చంద్ర‌బాబుకు థ్యాంక్స్ చెప్పిన జ‌గ‌న్‌….

- Advertisement -

వైసీపీ అధినేత జగన్ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు జగన్ కు శుభాకాంక్షలు తెలిపారు. దేశ‌, విదేశాల్లో అభిమానులు జ‌గ‌న్ పుట్టిన రోజు వేడుకుల‌ను ఘ‌నంగా జ‌రుపుకున్నారు. టీఆర్ఎస్ ఎంపీ క‌విత‌, ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ కూడా జ‌గ‌న్‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు.

ఏపీ సీఎం చంద్ర‌బాబ‌కు కూడా జ‌గ‌న్‌కు విస్సెస్ చెప్పారు. ‘పుట్టిన రోజు సందర్భంగా వైఎస్‌ జగన్‌గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా’ అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం ట్విట్‌ చేశారు. శుభాకాంక్షలు తెలిపినందకు ధన్యవాదాలు చంద్రబాబునాయుడుగారు అంటూ వైఎస్‌ జగన్‌ బదులిచ్చారు.

Warm wishes to @ysjagan garu on his birthday. May he be blessed with health and happiness.— N Chandrababu Naidu (@ncbn) Dece



https://twitter.com/ncbn/status/1076049069305294849

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -