Friday, May 10, 2024
- Advertisement -

సిఏం చంద్రబాబు కూడా బాహుబలి ఫ్యాన్ అయ్యాడు!

- Advertisement -

ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున ’బాహుబలి’ చిత్రం విడుదలైన విషయం తెలిసిందే. విడుదలైన దగ్గర్నుంచే ఈ సినిమాకు అన్ని చోట్ల నుంచి రెస్పాన్స్ వస్తోంది.

ముఖ్యంగా సినిమాలోని గ్రాఫిక్స్, సెట్టింగ్‌లు, క్యారెక్టర్ ఎస్టాబ్లిష్‌మెంట్, రాజమౌళి విజన్ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఇక ఇప్పటి వరకూ ఇండియన్ స్క్రీన్‌పై ఎప్పుడూ చూడనటువంటి గ్రాఫిక్స్‌తో ఈ సినిమా థ్రిల్ చేయడంతో ’బాహుబలి’ ని దేశవ్యాప్తంగా విజువల్ వండర్‌గా ప్రశంశిస్తున్నారు. తాజాగా ఏపి సిఎం చంద్రబాబు కూడా బాహుబలి సినిమా ఫ్యాన్ అయిపోయారు. ఈ సినిమాను తెరకెక్కించిన రాజమౌళిపై ఏపి సిఎం ట్విట్టర్‌లో ప్రశంసల జల్లు కురిపించారు. రాజమౌళి తెలుగు ఇండస్ట్రీని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళారని పొగిడారు. బాహుబలి టీమ్ మొత్తానికి ఆయన అభినందనలు టిట్టర్ ద్వారా తెలిపారు.  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -