Saturday, May 4, 2024
- Advertisement -

9 మందితో కాంగ్రెస్ లిస్ట్ రిలీజ్..

- Advertisement -

114 అసెంబ్లీ, 5 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ మరో 9 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. శ్రీకాకుళం – పరమేశ్వరరావు,
విజయనగరం -బొబ్బిలి శ్రీను,అమలాపురం- జంగా గౌతం,మచిలీపట్నం -గోళ్లు కృష్ణ,విజయవాడ -వల్లూరు భార్గవ్,ఒంగోలు- ఈడ సుధాకర్ రెడ్డి,నంద్యాల- లక్ష్మీ నరసింహ యాదవ్,అనంతపూర్ – మల్లికార్జున్ వజ్జల,హిందూపూర్- సమాద్ షాహీన్ పేర్లు ఉన్నాయి.

ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్‌సభ స్థానాలు ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ సింగిల్‌గా పోటీ చేస్తుండగా టీడీపీ -జనసేన- బీజేపీ కూటమిగా వస్తున్నాయి. ఇక కాంగ్రెస్ ..వామపక్షాలతో కలిసి ఎన్నికల బరిలో నిలిచింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -