Wednesday, April 24, 2024
- Advertisement -

చంద్రబాబు హౌస్ అరెస్ట్ పై స్పందించిన డీజీపీ గౌతమ్ సవాంగ్…

- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబు తలపెట్టిన చలో ఆత్మకూరు కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తపరిస్థితులకు దారి తీసింది. ఈ కార్యక్రమానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అయినా కూడా బాబు ఉదయం ఆత్యకూరుకు బయలు దేరేముందు ఆయన్ను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు పోలీసుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. తాజాగా ఈ మొత్తం వ్యవహారంపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ వివరణ ఇచ్చారు.

ప్రభుత్వ విధానాలపై పోరాటం చేస్తున్నందుకు ఆయనను అడ్డుకోలేదని ….ప్రశాంతంగా ఉన్న పల్నాడులో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకే హౌస్ అరెస్ట్ చేశామన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -