Thursday, May 2, 2024
- Advertisement -

బాలయ్య ఎమ్మెల్యే పదవికి రాజీనామా?

- Advertisement -

చంద్రబాబు నాయుడు తన కుమారుడు నారా లోకేష్‍ను ఎలగైన మంత్రి చేయాలి అని అన్ని విధాలుగా ట్రై చేస్తున్నాడు. ఇదే విషయంపై ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ జరుగుతుంది. ఐతే లోకేష్ ను మంత్రి చేయడానికి బాలయ్యను పక్కకు తప్పించనున్నారట. బాల‌య్య బాబుతో హిందూపురం నుంచి రాజీనామా చేయించేందుకు మంచి ప్లాన్ వేశారని కథనాలు వినిపిస్తున్నాయి.

అయితే ఇదంతా బాల‌య్య‌ను ముగ్గులోకి దింపే స్కెచ్ అని ఆ మీడియా క‌థ‌నాల సారాంశం.  లోకేష్ రాజ‌కీయాల్లోకి రావాలి..ఇది ఒక రోజు నినాదం. సో బాలయ్యకు రాజసభలో స్థానం ఇచ్చి బాలయ్య ప్లేస్ లోకి లోకేష్‍ను దింపాలని ప్లాన్ చేస్తున్నారు. ఇలా జరిగితే హరికృష్ణకు జరిగినట్లే బాలయ్య కు జరిగే అవకాశం ఉంది. గతంలో హరికృష్ణ ని కూడా ఇలానే చేశారు.

మరి బాలయ్య అల్లుడు కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాడో లేదో చూడాలి. అలాగే టీడీపీ లో పలు ఎమ్మెల్యే లు కూడా లోకేష్ కోసం రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి లోకేష్ ఈ విషయలపై ఇంక స్పందించలేదు. అలాగే చంద్రబాబు లోకేష్ కోసం ఏం ప్లాన్ వేస్తున్నాడో చూడాలి మరి. ఒక వేళా బాలయ్య తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే మరో హరికృష్ణ అవుతారు అని అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -