Thursday, May 2, 2024
- Advertisement -

మా భర్తలు పోర్న్ చూస్తున్నారు

- Advertisement -

స్మార్ట్‌ఫోన్ల వల్ల మిలియన్లకొద్దీ భారతీయులకు పోర్న్‌ వీడియోలు సులువుగా అందుబాటులోకి వచ్చాయి. అంతేకాకుండా తక్కువధరకు బూతు వీడియోలు మెమరీకార్డులో నింపుకునే అవకాశమూ అందుబాటులో ఉంది. దీనికితోడు ఇంటర్నెట్‌లో ఉన్న అన్ని పోర్న్‌సైట్లపై నిషేధం విధించడం అసాధ్యమని ఇంటర్నెట్‌ కంపెనీలు చెప్తున్నాయి. చాలా పోర్న్‌సైట్ల సర్వర్లు భారత్‌ బయట ఉన్నావే.

అంతేకాకుండా ప్రాక్సీ సర్వర్లతో కూడా పోర్న్‌సైట్లను చూడవచ్చు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ముందుకు వచ్చే బాధితులు ఎట్టిపరిస్థితుల్లో పోర్న్‌ సైట్లను నిషేధించాలని అభ్యర్థిస్తున్నారు. ఇలా త‌మ భ‌ర్త‌లు త‌మ‌తో గ‌డ‌ప‌కుండా పోర్న్‌ వీడియోలుకు బానిస‌లుగా మారారు అని కోర్టుకు వ‌చ్చేవారి సంఖ్య రోజు రోజుకు ఎక్కువైంది.దీనిని నేరంగా పరిగణించడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని సూచించింది.

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -