Thursday, May 2, 2024
- Advertisement -

కోరిక తీర్చ‌మ‌న్న బ్యాంక్ మేనేజ‌ర్…చితగ్గొట్టిన మహిళ(వీడియో)

- Advertisement -

వ్య‌క్తిగ‌త అవ‌స‌రాల కోసం బ్యాంక్‌లో లోన్ తీసుకోవ‌డానికి వెళ్లింది ఓ మ‌హిళ‌.లోను ఇవ్వాలి అంటే త‌న కోరిక తీర్చ‌ల‌ని వేధిస్తున్నాడు బ్యాంక్ మేనేజ‌ర్.ఈ ఘ‌ట‌న కర్ణాటక రాష్ట్రంలోనే జ‌రిగింది.పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే….లోను మంజూరు చేయాలంటే తన కోరిక తీర్చాలని సదరు బ్యాంక్ మేనేజర్ వెకిలి వేషాలు వేశాడు. ఒళ్లు మండిపోయిన ఆమె… కర్ర తీసుకుని అతనికి దేహశుద్ధి చేసింది.

చెప్పుతో కొట్టింది. బయటకు లాక్కొచ్చి అతన్ని చితకబాదింది. తనను వదిలేయాలని, మరోసారి ఇలాంటి తప్పు చేయబోనని ఆమె కాళ్లు పట్టుకున్నాడు బ్యాంక్ మేనేజర్. ఆమె చేసిన పనిని అందరూ హర్షిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -