Saturday, April 20, 2024
- Advertisement -

పోలీసు నెత్తిమీద ఎక్కి అధికార దుర్వినియోగం చేసిన ఎమ్మెల్యే

- Advertisement -

జమ్మూ కాశ్మీర్ లో బీజేపీ ఎమ్మెల్యే అధికార దుర్వినియోగానానికి పాల్పడి న్యూస్ ఎక్కాడు, ఒక చిన్న కాలువ దాటడం కోసం

ఒక వ్యక్తిగత అధికారి నెత్తి మీద ఎక్కి ఆ కాలవని దాటడం ఇప్పుడు సంచానం సృష్టిస్తోంది.ఈ తతంగాన్ని ఫొటోలు తీసిన కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ ఎమ్మెల్యేగారి అధికార దుర్వినియోగం వెలుగులోకి వచ్చింది.

అయితే ప్రభుత్వం ఆ వ్యక్తిగత భద్రతాధికారిని తనకు సహాయం చేసేందుకు కేటాయించిందని ఎమ్మెల్యే చెబుతున్నారు.ఇదంతా మీడియా లో బయట పడ్డాక కూడా తన తప్పు ఒప్పుకొని ఎమ్మెల్యే ఇది అధికార దుర్వినియోగం కాదు అంటూ ఆయన చేసిన పనిని సమర్ధించుకునే పనిలో ఉన్నారు.

పీ ఎస్ ఓ ను ఆయనకీ సహాయంగా ఉండేందుకే నియమించారు అంటూ చెప్పుకొచ్చిన ఆయన ” చిన్న కలవ దాటడం కోసం అతను నాకు సహాయం చేసాడు, ఇందులో తప్పేముందు” అని తేలికగా మాట్లాడి విషయాన్ని ఇంకా ముదిరేలా చేస్తున్నారు. చాంబ్ అసంబ్లీ నియోజికవర్గం నుంచి ఎమ్మెల్యే గా ఉన్న ఆయన కాలవ దాటలేను అనడం తో పీఎస్వో ఒక ప్రభుత్వ ఉద్యోగి అనే విషయం మర్చిపోయి ఎమ్మెల్యే ఇలా చేసారు అంటూ స్థానికులు చెబుతున్నారు.

నిజమే ప్రభుత్వ ఉద్యోగి సహామ తీసుకోవడం లో తప్పు లేదు కానీ బానిసల లాగా నెత్తిమీద ఎక్కడం ఎంతవరకూ అర్ధహితం? 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -