Saturday, May 3, 2025
- Advertisement -

లోకేష్ ఎన్నికల ప్రచార సభలో అపశృతి ..

- Advertisement -

నారా లోకేష్ ఎన్నికల ప్రచారంలో అపశృతి చోటు చేసుకుంది. శనివారం లోకేశ్‌ దుగ్గిరాల మండలం చిలవురు గ్రామంలో పర్యటిస్తున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. లోకేశ్‌ సభకు హాజరైన ఓ బాలుడి చేతిలోని టీడీపీ జెండా కరెంటు తీగలకు తగటడంతో గాయాల పాలయ్యాడు. గాయ పడిన బాలుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -