Saturday, May 11, 2024
- Advertisement -

బ్రూస్లీ ట్రైలర్ ను చూస్తే అవి గుర్తుకు వస్తున్నాయి

- Advertisement -

బ్రూస్ లీ ట్రైలర్ చూస్తే ఎంతో కలర్ ఫుల్ గా కనిపిస్తుంది.ట్రైలర్ ను కేవలం 1 నిమిషం 20 సెకన్లు  చూపిస్తారనుకుంటే…. ఏకంగా 2 నిమిషాలు చూపించేశారు.అందుల్లోను బ్రూస్ లీ లో  ఎన్టీఆర్ చిత్రాల తాలుకు ఫ్లేవర్ కనిపించింది.

మరీ ముఖ్యంగా అశోక్ ,నాగ చిత్రాల తాలుకూ చాయలు కనిపించాయి. ఆయా సినిమాల్లో  హైలెట్ అయిన సిస్టర్ సెంటిమెంట్ ,తండ్రి డామినేషన్  పాత్రల తరహాలోనే బ్రూస్ లీ లో కూడా తండ్రి పాత్రలో రావు రమేష్ ,సిస్టర్ పాత్రలో కృతి కర్భందాలు కనిపిస్తున్నారు.

అంతగా చదువుకోని ఓ అబ్బాయి సిస్టర్ ను కలెక్టర్ చేయడం కోసం ఏం చేస్తాడనేది ఈ సినిమాలో చూపించినట్లుగా తెలుస్తోంది. అవసరానికి ఆర్ధికంగా వర్కవుట్ అవుతుందనే తలంపుతో సినిమాలో మనోడు ఫైటర్ గా మారతాడని తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -