Sunday, May 19, 2024
- Advertisement -

బీరు తాగాడానికి పైప్‌లైన్ వేశారు ఎక్క‌డో తెలుసా…?

- Advertisement -
Bruges’ beer pipeline in japan

మంచినీటి కోసం పైప్ లైన్ వేయటం.. ముడిచమురు.. గ్యాస్ సరఫరా కోసం పైప్ లైన్ వేయటం మ‌నం ఇంత వ‌ర‌కు చేశాం …కాని మందుబాబుల‌కోసం ఏకంగా పైపులైన్నే వేస్తున్నారు.

తాగుబోతులకు మద్యంపై ఎంత మోజు ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మందుకోసం వైన్‌షాప్‌ ముందు ఎంతసేపైనా వేచిచూసేందుకు సిద్ధమవుతారు. నీరులాగానే బీరు కూడా పైపులైన్‌ ద్వారాఇంట్లోకే వస్తే ఎంత‌బాగుంటుందో అనుకుంటాం.
జర్మనీలోని వాకెన్‌ పట్టణంలో ఏటా ఒపెన్‌ ఎయిర్‌ ఫెస్టివల్‌ను నిర్వహిస్తుంటారు. స్థానికులు.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు పచ్చటి పొలాల్లో నిర్వహించే వేడుకల్లో పాల్గొని ఎంజాయ్‌ చేస్తారు. మూడు రోజులపాటు జరిగే ఈ వేడుకల్ని ఈ ఏడాది ఆగస్టు 5 నుంచి నిర్వహించబోతున్నారు.ఈవేడుక‌ల్లో మ‌ద్యం ఏరులైపారుతుంది.

{loadmodule mod_custom,Side Ad 1}

ఆఫెస్ట్ వ‌ల్ల‌లో ఇతర పానీయాలు తాగి ఖాళీ గ్లాసులను.. సీసాలను ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారట. దాంతో పచ్చని పొలాలు పాడైపోతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారం కోసం ఆలోచించిన నిర్వాహకులకు ఓ ఉపాయం తట్టింది. గ్లాసులు, సీసాలను అనుమతించకుండా పైపుల ద్వారానే బీరును సరఫరా చేయాలని నిర్ణయించారు.
ఈ వేడుకకు వచ్చే వారు పైప్ లైన్ ద్వారా వచ్చే బీరును మాత్రమే తాగాలే కానీ.. సీసాలు.. గ్లాసులు తీసుకొస్తామంటే మాత్రం ఊరుకోరట. పైపుల్లో నుంచి మంచినీళ్లు రావటం తెలుసుకానీ.. ఇలా బీరు రావటాన్ని చూస్తె ఇంకేముంది మందుబాబుల ఆనందానికి అవ‌దులు ఉండ‌వు.

{loadmodule mod_sp_social,Follow Us}

{youtube}BpNt5PExf34{/youtube}

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -