Thursday, May 2, 2024
- Advertisement -

గంటకి వెయ్యి..

- Advertisement -

ఇది వినడానికి ఏదోలా ఉంది కాని. ఇది నిజంగా నిజం, 2022 సంవత్సరం నుంచి అమెరికాలోని కాలిఫోర్నియాలో పని చేసే ఉద్యోగులకు గంటలెక్కన జీతాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ లెక్కన గంట పని చేసిన ఉద్యోగికి 15 డాలర్లు ఇస్తారట. ఇది మన భారతీయ కరెన్సీలో ప్రస్తుతమైతే 994 రూపాయలు.

అంటే ఇంచుమించు వెయ్యి రూపాయలన్నమాట. ఇది అమలయ్యే సమయానికి వెయ్యి పోయి ఎంతవుతుందో చూడాలి. మరో ఆరు సంవత్సరాల్లో ఈ కొత్త పద్దతి అమలవుతుందంటున్నారు. ప్రస్తుతం కాలిఫోర్నియాలో గంటకు పది డాలర్లు చెల్లిస్తున్నారు. డబ్బుల పరంగా ఈ పద్దతి బాగున్నా ఎందుకో గంటకి ఇంత అనేదే వినడానికి కాస్త ఇబ్బందిగా ఉంది. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -