Friday, May 17, 2024
- Advertisement -

ఎన్టీఆర్ చరిత్ర తెరిచిన పుస్తకమే… ఆ పుస్తకంలో చిరిగిపోయిన లేదా చించబడ్డ పేజీలను అతికించబోతున్నా

- Advertisement -

లక్ష్మీస్ ఎన్టీఆర్’ పేరుతో సినిమాను తీస్తున్నానని వ‌ర్మ ఏముహూర్తాన అన్నాడో గాని అప్ప‌టినుంచి దాని మీద వివాదాలు పుట్టుకొస్తున్నాయి. అధికాపార్టీ మంత్రుల ద‌గ్గ‌ర‌నుంచి …చోటా నాయ‌కుల వ‌ర‌కు అంద‌రూ వ‌ర్మ‌పై ఘాటైన విమ‌ర్శ‌లు గుప్పించారు. అంతే రీతిలో వ‌ర్మ‌కూడా రిప్లై ఇచ్చారు. ఇప్ప‌టికి సినిమా మీద వివాదాలు కొన‌సాగుతున్నాయి. ఇప్పుడు తాజాగా లక్ష్మీస్ ఎన్టీఆర్స సినిమాపై చంద్ర‌బాబ చేసిన కామెంట్స్‌కు వ‌ర్మ త‌న దైన శైలిలో బ‌దులిచ్చారు.

వివాదానికి ప్ర‌ధానంగా ఈ సినిమా నిర్మాత వైసీపీ నాయ‌కుడు కావ‌డంతో …..వ్య‌వ‌హారం మొత్తం రాజ‌కీయ రంగును పుల‌ముకుంది. టీడీపీ నేతలు వర్మపై రోజుకో కామెంట్ చేయడం… ఆ విమర్శలకు సోషల్ మీడియా ద్వారా వర్మ సమాధానం ఇవ్వడం పరిపాటిగా మారింది. సీఎం చంద్ర‌బాబు నాయుడు స్పందించారు.

ఈ సినిమాకు అనవసర ప్రధాన్యతను ఇచ్చి, లేనిపోని ప్రచారం కల్పించవద్దంటూ తన పార్టీ నేతలకు ఆయన సూచించారు. ఈ నేపథ్యంలో, వర్మ నేరుగా చంద్రబాబుకే సోషియ‌ల్ మీడియా ద్వారా రిప్లై ఇచ్చారు. రిప్లై ఆయ‌న మాట‌ల్లో….

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -