Wednesday, May 15, 2024
- Advertisement -

రోజాను పొలిటికల్ లీడర్ గా నేను పరిగణించను… కోటా

- Advertisement -

ప‌వ‌న్ క‌ళ్యాన్ విష‌యంలో వైసీపీ ఎమ్మెల్యే రోజా….బండ్ల‌గ‌ణేష్ మ‌ద్య జ‌రిగిన మాట‌ల యుద్దం చూశాం. ఒక‌ర మీద ఒక‌రు చేసుకున్న మాట‌లు సంచ‌ల‌నంగా మారాయి. అన్ని వ‌ర్గాల‌నుంచి వారిమీద అనే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. తాజ‌గా కోట‌శ్రీనివాస‌రావు రోజాపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ఓ ఛాన‌ల్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘నిర్మొహమాటంగా చెప్పాలంటే..రోజా గారిని పొలిటికల్ లీడర్ గా నేను పరిగణించను.. పట్టించుకోను. ఆమె మాట్లాడే పద్ధతి నాకు నచ్చద‌న్నారు.

ఎందుకంటే, ఈ మధ్య టీవీలో..బండ్ల గణేశ్, ఆ అమ్మాయి (రోజా) పోట్లాడుకోవడం చూశాను. ఏమిటా మాటలు? ఏమన్నా అర్థముందా? పోనీ, వాడంటే (బండ్ల గణేశ్) ఏదో కుర్ర వెధవ, పిచ్చోడిలా వాగాడు. నీ (రోజా) కేంటీ.. నువ్వు అనుభవజ్ఞురాలివి, ఎమ్మెల్యేగా చేశావు. ఆ అమ్మాయి గురించి నేనేమి వ్యక్తిగతంగా మాట్లాడటం లేదు. బయటకు కనపడుతున్నది అది!’ అని అన్నారు.

https://www.youtube.com/watch?v=bt5_5eHr1HM

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -