Saturday, May 10, 2025
- Advertisement -

మోదీ, స్మృతి ఇరానీలపై కాంగ్రెస్‌ నేతల అభ్యంతరకర వ్యాఖ్యలు

- Advertisement -

కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు బీజేపీ మహిళ నేత, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి  శాఖ మంత్రి స్మృతి ఇరానీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.

కేంద్ర మహిళా మంత్రి  స్మృతి ఇరానీ ని మోదీకి రెండో భార్య అనుకుంటున్నారని అసోం వ్యవసాయ శాఖ మాజీ మంత్రిగా పని చేసిన కాంగ్రేస్ నేత నీలమణి  వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రూప్ జ్యోతి కుర్మి కూడా ఇదే తరహా వ్యాఖ్య చేశారు. ఇంకో వైపు ఈ ఇద్దరి నేతల వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. ఈ విధంగా మాట్లాడటం మంచి పద్దతి కాదుఅని ఇలా మాట్లాడినందుకు వారిపై చర్యలు తీసుకోవాలిని బీజేపీ నాయాకులు ప్రశ్నించారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -