Tuesday, May 21, 2024
- Advertisement -

శివాలయం ఉన్న చోటు నుంచే పోటీ

- Advertisement -

తమిళనాడు ఎన్నికల్లో సెంటిమెంట్ ఎక్కువ పని చేస్తోంది. తమిళనటుడు కెప్టెన్ విజయ్ కాంత్ ని ఈ సెంటిమెంట్ మరింత ఎక్కువగా పని చేస్తోంది. ఆయన పోటీ చేస్తున్న నియోజకవర్గంలో తప్పకుండా శివాలయం ఉండేలా చూసుకుంటున్నారు ఈ స్టార్.

గతంలో గెలిచిన చోట కూడా అలాగే సెంటిమెంట్ వర్క్ అవుట్ అయ్యిందని, ఇప్పుడు పోటీ చేస్తున్న ఉళుందూరు పేట నియోజకవర్గంలో కూడా శివాలయం ఉందని ఆయన అభిమానులు చెబుతున్నారు. శివాలయంతో పాటు రి అనే అక్షరం వచ్చేలా కూడా విజయ్ కాంత్ చూసుకుంటున్నారట. ఉళుందూరు పేట నియోజకవర్గంలో ఎలవనసూర్ పేట గ్రామంలో శివాలయం ఉంది. అంతే కాదు ఇక్కడ అర్ధనారీశ్వరాలయం కూడా ఉండడంతో ఇక్కడి నుంచి పోటీ చేయాలని విజయ్ కాంత్ నిర్ణయించుకున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -