కెసిఆర్ నిధులు బాగానే సంపాదించుకోస్తున్నాడే..

- Advertisement -

భారీవర్షాలు భాగ్య నగరాన్ని ఎలా ముంచెత్తాయి అందరికి తెలిసిందే.. వర్షాల దెబ్బకు సిటీ మొత్తం సముద్రంలా మారగా ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు.. నగరంలోని మూసి పరివాహక ప్రాంత వాసులు వరద నీటిలో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అనేక ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లలోకి చేరడంతో అనేకమంది నిరాశ్రయులు అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేపట్టినా వరద తీవ్రత మూలాన ఇప్పటికి పలు ప్రాంతాలు నీట మునిగే ఉన్నాయి వర్షాలు పోయి దాదాపు నాలుగు రోజులవుతున్నా ఇంకా ఆ ధాటికి ప్రజలు కోలుకోలేదంటే ఏ రేంజ్ లో వర్షం ప్రజలను ఇబ్బంది పెట్టిండు అర్థం చేసుకోవచ్చు..

ఇక దీనిపై తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి వరద బాధితులను కాపాడే ప్రయత్నం చేస్తుంది.. వారిని ఆదుకోవడంతో పాటు పెద్ద ఎత్తన ధ్వంసం అయిన రోడ్లు, విద్యుత్ వ్యవస్థను మెరుగుపర్చాల్సి ఉంది . హైదరాబాద్ లో పరిస్థితి దారుణంగా ఉండటంతో ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం రూ. పది కోట్ల సాయం ప్రకటించింది. తాజాగా ఢిల్లీ ప్రభుత్వం రూ. పదిహేను కోట్లను సాయంగా ప్రకటించింది. తెలంగాణకు వరదలు రావడం బాధాకరమని.. తాము అన్ని విధాలుగా అండగా ఉంటామని తమిళనాడు, ఢిల్లీ ప్రభుత్వాలు ప్రకటించాయి. కేసీఆర్ ఆయా ముఖ్యమంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

తెలంగాణ ప్రాంతంలో రానున్న మూడు రోజులు కూడా భారీగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్న  నేపథ్యంలో అప్రమత్తం అయిన కేసీఆర్ ప్రభుత్వం వరద బాధిత ప్రాంతాలను వీలైనంత త్వరగా చేరుకునేందుకు వీలుగా స్పీడ్ బోట్లు అవసరం అని గ్రహించి వాటి కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ ను సాయం కోరారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభ్యర్ధన మేరకు వెంటనే సానుకూలంగా స్పందించిన ఏపి సీఎం జగన్,  తెలంగాణ ప్రభుత్వం కోరిన మేరకు వారికి స్పీడ్ బోట్లను త్వరగా పంపించేలా చర్యలు తీసుకుకోవాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.

తెలంగాణా కు భారీగా వస్తున్న విరాళాలు..?

వరద భాదితుల కోసం మేఘా భారీ సాయం

కేసిఆర్ ని మోడీ పట్టించుకునేనా.. జగన్ ను మాత్రం..

ప్రతి ఒక్కరిని ఆదుకుంటాం : కేసీఆర్

Most Popular

కీర్తి సురేష్ తల్లి కూడా స్టార్ హీరోయినే..!

టాలీవుడ్ కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ మహానటి సినిమాలో తన అద్భుతమైన నటనతో నేషనల్ అవార్డు సాధించి నటి గా ఒక మెట్టు ఎక్కింది అని చెప్పుకోవచ్చు. అయితే వ‌రస...

అందుకే రంగమ్మత్త పాత్ర వదులుకున్నాను : రాశి

బాలనటిగా సినీ పరిశ్రమలోకి ప్రవేశించిన నటి రాశి. పరిచయమైన మొదటి సంవత్సరంలోనే 10 సినిమాలు చేసిన రాశి ఎక్కువ కాలం తన క్రేజ్ ని నిలబెట్టుకోలేకపోయింది. దాదాపు సినీయర్ హీరోలందరి సరసన ఆమె...

జగన్ తరవాత వైసీపీలో ఎవ్వరు..?

ప్రత్యక్ష రాజకీయాలకు దురంగా వ్యాపారాలు చేసుకుంటు ఉంటున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. 2009 మేలో మెదటిసారి కడప లోకసభ సభ్యుడుగా గెలిచాడు. 2009 సెప్టెంబరు 9 తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి...

Related Articles

గ్రేటర్ ఫైట్.. బడా నేతల హల్ చల్!

గ్రేటర్ హైదరాబాద్ పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ అన్ని పార్టీల నేతలు తమ జోరు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ తరుపున రేవంత్, ఉత్తమ్ కుమార్ బిజీ బిజీగా ప్రచారాల్లో మునిగిపోయారు. ఇక అధికార...

అయోధ్య ఇప్పుడు దేశం మొత్తం..!

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి విరాళాలు సేకరించేందుకు దేశవ్యాప్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనుబంధ సంస్థ విశ్వ హిందూ పరిషత్​. శ్రీ రామ జన్మ భూమి తీర్థ...

దుబ్బాకలో బీజేపి గేలుపు కాదా..? హరీష్ రావుపై అదిష్టానం గేలుపేనా..?

తెలంగాణ వచ్చిన తర్వాత తిరుగులేని శక్తిగా ఎదిగిన టిఆర్ఎస్ పార్టీ కి గతంలో ఎప్పుడు లేనంతగా వ్యక్తిరేకత గత కొద్దీ కాలంగా ఉందని ప్రతిపక్షాలు తెగ ప్రచారం చేసుకుంటున్నాయి.. అయితే అధికార పార్టీ...
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...