హైపర్ ఆది యాంకర్ వర్షిణి నిజంగానే ప్రేమించుకుంటున్నారా ?

- Advertisement -

తెలుగులో ప్రముఖ ఎంటర్టైన్మెంట్ చానల్ అయినటువంటి ఈ టీవీలో ప్రతి బుధవారం “ఢీ” షో వస్తోంది. ఇందులోని కంటెస్టెంట్ లు తమ డాన్సులతో అదరగొడుతున్నారు. మరో పక్క సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మీ గౌతమ్, యాంకర్ వర్షిణి, హైపర్ ఆది తదితరులు తమ కామెడీతో ఈ షోకి మరింత క్రేజ్ ను తెస్తున్నారు. ఈ ఢీ షోలో టీమ్‌ లీడర్స్‌గా ఉన్న రష్మి గౌతమ్ మరియు సుధీర్ బాగానే పాపులర్ అయ్యారు.

అంతేగాక రష్మి గౌతమ్ హీరోయిన్‌గా సినిమాలు కూడా చేస్తోంది. అయితే తాజాగా ఈ మధ్యకాలంలో ఢీ లీడర్స్ గా ఉన్న హైపర్ ఆది మరియు వర్షిణి మధ్య కెమిస్ట్రీ బాగానే వర్కవుట్ అవుతోంది. తాజాగా వీరిద్దరు టాలీవుడ్ కమెడియన్ అలీ హోస్ట్ గా చేస్తున్న ఆలీతో సరదాగా షోలో పాల్గొన్నారు. ఈ షోలో కొన్ని విషయాలను ప్రేక్షకులతో హైపర్ ఆది, వర్షిణి పంచుకున్నారు.

- Advertisement -

కేవలం స్క్రీన్ మీద ప్రేక్షకుల ఆనందం కోసమే అలా నటిస్తామని అంతే తప్పా తమ మధ్య అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు. తమ మధ్య ఎలాంటి ప్రేమ లేదని.. జస్ట్ ఫ్రెండ్స్ అని అన్నారు. ఇక ప్రస్తుతం తెలుగులో యాంకర్ వర్షిణి పలు రకాల ఈవెంట్లు, షోలు ఇవెంట్లలో వ్యాఖ్యత గా నటిస్తూ బాగానే రాణిస్తోంది. హైపర్ ఆది కూడా జబర్దస్త్ షో లో తన కామెడీ స్కిట్‌లతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నాడు.మరోపక్క పలు చిత్రాలలో కూడా కమెడియన్‌గా నటించే అవకాశాలు దక్కించుకుంటూ ముందుకు వెళ్తున్నారు.

అమ్మ రాజశేఖర్ గుండు చూసి అతని భార్య ఏమన్నాదో తెలుసా ?

నటి వనితా మూడో పెళ్లి పెటాకులే.. భర్తను వెళ్ళగొట్టింది..!

కాజల్ పెళ్లికి నాకు ఏం సంబంధం లేదు : నవదీప్

ప్రభాస్ కి హీరోయిన్ దొరకడం లేదట..!

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News

- Advertisement -
Loading...