Wednesday, May 15, 2024
- Advertisement -

హార్లే డేవిడ్​సన్​ బైక్​ షోరూంలో మంటలు..!

- Advertisement -

ఢిల్లీలోని మోతీనగర్​లో ఉండే హార్లే డేవిడ్​సన్​ బైక్​ షోరూంలో మంటలు చేలరేగాయి. ఈ ఘటన శనివారం(జనవరి 2) తెల్లవారుజామున ఒంటిగంట తరువాత జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పేర్కొన్నారు. మంటల్లో చిక్కకున్న నలుగురుని కాపాడినట్లు తెలిపారు.

సమాచరం అందిన వెంటనే మంటల్ని ఆర్పడానికి 25 అగ్ని మాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకున్నట్లు పేర్కొన్నారు. మంటల్ని ఆర్పడానికి దాదాపు నాలుగున్నర గంటల సమయం పట్టిందని తెలిపారు. భవంతిలోని మొదటి రెండు అంతస్తులు తీవ్రంగా దెబ్బతిన్నాయని వెల్లడించారు. కాగా మూడో అంతస్తులో నైట్​క్లబ్​, ఓ రెస్టారెంట్​ ఉన్నట్లు తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -