Thursday, May 9, 2024
- Advertisement -

బాబు అడుగు జాడ‌ల్లో ఫిరాయింపు త‌మ్ముళ్లు..

- Advertisement -

హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం దేవునికి పూజ‌చేస్తున్న ప్పుడు షూ, చెప్పులు లేకుండా పూజ చేయ‌డం మ‌న సంప్ర‌దాయం. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ఈ సంప్ర‌దాయాన్ని కొన‌సాగిస్తున్నాం. కాని కొంద‌రు రాజ‌కీయ న‌య‌కులు మాత్రం అలాంటి సంప్ర‌దాయాలు ప‌ట్ట‌వు. ఇక సాక్షాత్తు ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు గురించి చెప్పాల్సిన ప‌నిలేదు.

అమ‌రావ‌తి శంకు స్థాప‌న‌తోపాటు వివిధ ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల పూజా హైద‌రాబాద్‌లో నిర్మించిన త‌న సొంత గృహ‌ప్ర‌వేశానికి మాత్రం సంప్ర‌దాయ బ‌ద్ధంగా పూజ‌లు చేస్తారు. అదే ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌కు అయితే మాత్రం షూతోనే పూజ‌లు చేసి శంకుస్థాప‌న చేస్తారు.

బాబు బాట‌లోనే ఫిరాయింపు త‌మ్ముళ్లు న‌డుస్తున్నారు. తాజాగా గిద్ద‌లూరు ఫిరాయింపు ఎమ్మెల్యే అశోక్‌కూడా త‌మ నాయ‌కుడికి తీసిపోడు. తాజాగా త‌న నియోజ‌క వ‌ర్గంలో జ‌రిగిన ఓ పూజా కార్య‌క్ర‌మానికి చెప్పుల‌తోనే హ‌జ‌ర‌య్యి పూజ చేసిన ఘ‌నుడు. ఎందుకంటే వారి నాయ‌కుడు బాబే వారికి ఆద‌ర్శం క‌దా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -