Friday, May 9, 2025
- Advertisement -

కొత్త బాయ్ ఫ్రెండ్ తో సెక్స్ తో పాతోడిపై ప్రతీకారం తీర్చుకొంది!

- Advertisement -

తనను మోసం చేసిన బాయ్ ఫ్రెండ్ పై చాలా అందమైన, దారుణమైన, శృంగారత్మకమైన ప్రతీకారం తీర్చుకొంది ఒక ఆస్ట్రేలియన్ యువతి. అతడికి నిద్రలేకుండా చేసే.. అతడి మనసును ఛిద్రం చేసే నిర్ణయం తీసుకొని అతడికి చుక్కలు చూపింది. 

ఇంతకీ విషయం ఏమిటంటే.. ఈ సంఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకొంది. కొంతకాలం కిందట ఆ యువతిని బాయ్ ఫ్రెండ్ మోసం చేశాడు. అతడు చేసిన మోసానికి ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని ఆ యువతి భావించింది. మరి తను అమితానందంగా ఉండటమే అతడిపై తీర్చుకోగల ప్రతీకారం అని ఆమె లెక్కలేసుకొంది. 

ఇంకేముంది.. మరో బాయ్ ఫ్రెండ్ ను పట్టింది. ప్రీప్లాన్డ్ గా అతడితో శృంగారంలో మునిగి తేలింది. దాన్నంతా ఒక వీడియోగా తీసి మాజీ బాయ్  ఫ్రెండ్ కు పంపింది! ఈ విధంగా అతడిపై ప్రతీకారాన్ని తీర్చుకొంది. తను ఎంత ఆనందంగా ఉన్నానో గమనించాలని అతడికి ఈ వీడియో ద్వారా సందేశం ఇచ్చింది. మరి ఆమె మొదటి బాయ్ ఫ్రెండ్ ది ఇప్పుడు చాలా చిత్రమైన పరిస్థితి. 

ఒకవేళ అతడు ఆమెను ప్రేమిస్తున్నట్టుగా అయితే.. ఈ వీడియోను చూసి సహించలేకపోవచ్చు. ఇక ఈ వీడియో  ఇంటర్నెట్ లోకి కూడా అప్ లోడ్ అయ్యింది. దీన్ని ఇప్పటికే దాదాపు 50 వేల మంది వీక్షించడం కొసమెరుపు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -