Thursday, May 16, 2024
- Advertisement -

చిల్లర కొట్టోళ్ళకు కేసీఆర్ తీపి కబురు

- Advertisement -

టి ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఓ కొలిక్కి వస్తే మాత్రం తెలంగాణ స్టేట్ లో ఉన్న సెల్ ఫోన్ ధరలు అమాంతం కిందకు పడిపోవడం ఖాయమనుకోవచ్చు.

ఎందుకంటే…చిల్లర వర్తకం దారులు అమ్మే ఫోన్లకు ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు వేసినట్లుగానే 14.5 శాతం వ్యాట్ ను బాదుతుంది. దీంతో అంతా వ్యాట్ పరిదిలోకి రాని ఆన్ లైన్ బాట పడుతున్నారు.దీనికి చెక్ పెట్టాలనే తలంపుతో కేసీఆర్ 14.5 శాతం వ్యాట్ ను కాస్త కేవలం 5శాతానికి కుదించే యోచనలో ఉన్నారు.

ఒక వేల కేసీఆర్ ఆ విధంగా వ్యాట్ ను తగ్గిస్తే…ఆన్ లైన్ లో ఫోన్లు కొని మోసపోయే కస్టమర్లంతా మళ్లీ షాపులకు పరిగెట్టడం ఖాయం.కేసీఆర్ చేసే ఈ పని వలన 8 వేల ఫోన్ 6,800 కే వచ్చేస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -