Saturday, May 18, 2024
- Advertisement -

స్టూడెంట్ తో టీచర్ కామక్రీడలు…!

- Advertisement -

ప్రస్తుత సమాజంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. మంచితనం పేరుతో కొంతమంది కామాంధులు మహిళల జీవితాలతో ఆడుకుంటున్నారు. ప్రధానంగా ఇలాంటి ఘటనలు.. చదువు చెప్పాల్సిన పాఠశాలలో జరుగుతుండటం మన దౌర్భాగ్యం. విధ్యార్ధినిలకు మంచి చదువు చెప్పి సమాజంలో గొప్ప స్థానంలో ఉండేలా దోహదపడాల్సిన ఉపాధ్యాయులు తమ దగ్గర చదువుకునే విద్యార్ధుల పై కామావాంఛ తీర్పుకునేందుకు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు.

తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది. ఒక ఉపాధ్యాయుడు తన వద్ద చదువుకున్న విద్యార్ధినితో కామ క్రీడలకు తెరలేపాడు. ఆమె ఆ పాఠశాల నుంచి వెళ్లిపోయినా కూడా ఆ విద్యార్ధినితో ఆక్రమ సంబంధం కొనసాగించాడు. విద్యార్థినితో క్రామక్రీడలకు పాల్పడుతూ సరదాగా మొబైల్ ఫోన్ లో ఫోటోలు తీయడం అవి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండడం మైసూరు జిల్లాలో ఈ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశమైంది. కర్ణాటకలోని మైసూరు జిల్లాలోని నంజనగూడు తాలుకా రాంపుర ప్రభుత్వ పాఠశాలలో సిద్దరాజు ఉపాధ్యాయుడిగా ఉన్నారు. 58 ఏళ్ల సిద్ధరాడు 25 ఏళ్లుగా అదే గ్రామంలో ఉద్యోగం చేస్తున్నాడు.

విద్యార్ధినులతో అతను అసభ్యంగా బీహేవ్ చేశేవాడు. అలా ఓ విద్యార్ధినిని లోబర్చుకుని.. పాఠశాల అయిపోగానే ఆమెతో కామవాంఛ తీర్చుకునేవాడు. ఆ సమయంలో తీసిన ఫోటోలను ఆ విద్యార్ధినికి పంపేవాడు. అలా ఫోటోలు పొరపాటున ఆ యువతి నెంబర్ కి కాకుండా వేరే నెంబర్కు వెళ్లడంతో.. ఈ ఉపాధ్యాయుడి ముసుగులో ఉన్న కామాంధుడి నీచతత్వం మొత్తం బయటపడింది. సిద్ధరాజు కు ఇప్పటికే రెండు పెళ్లిళ్లు అయ్యాయి. అయినా కూడా పాత విద్యార్థినితో కామవాంఛ తీర్చుకుంటూ వస్తున్నాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు స్కూల్ ముందు ధర్నా చేయడంతో గ్రామం నుండి సిద్ధరాజు పరారయ్యాడు. అతని వెంటనే అరెస్టు చేయాలని గ్రామస్తులు ధర్న నిర్వహించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -