Sunday, May 5, 2024
- Advertisement -

మరోసారి సిఎంగా ప్రమాణం

- Advertisement -

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా హరీష్ రావత్ మరోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంగళవారం నాడు శాసనసభలో జరిగిన బల పరీక్షలు హరీష్ రావత్ గెలుపొందినట్లుగా సుప్రీంకోర్టు ప్రకటించింది.

హరీష్ రావత్ కు అనుకూలంగా 33 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 28 ఓట్లు వచ్చాయి. దీంతో ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలనను ఎత్తివేసి ప్రజాస్వామ్యానికి పట్టం కట్టాలని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఇదిలా ఉండగా ఉత్తరాఖండ్ లో కేంద్ర రాష్ట్రపతి పాలనను ఎత్తివేసింది. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -