Thursday, May 9, 2024
- Advertisement -

గడువు డిసెంబర్ 311 – విహెచ్పి

- Advertisement -

అయోధ్యలో రామాలయాన్ని నిర్మించి తీరతామని విశ్వహిందూ పరిషత్ప్రకటించింది. ఇందుకోసం డిసెంబర్ 31 వ తేదిని డెడ్లైన్గాప్రకటించింది. అధికారంలో ఉన్న బిజెపి నిర్లక్ష్యధోరణిగా వ్యవహరిస్తోందని భావిస్తున్న విహెచ్పితాజాగా తన నిర్ణయాన్ని ప్రకటించింది.

ఉజ్జయినిలో జరుగుతున్న మహాకుంభమేళాలో విహెచ్పి ప్రధానకార్యదర్శి చంపత్రాయ్ ఈ విషయాన్ని ప్రకటించారు. సుప్రీంకోర్టు తీర్పువచ్చే వరకూతాము వేచిచూసేదిలేదని, డిసెంబర్తర్వాత ఇక ఆగేదిలేదని ఆయనఅన్నారు. అయోధ్యలో 90 శాతం ఆలయనిర్మాణం పూర్తి అయ్యిందని, మిగిలినదాన్ని సాధువుల సహకారంతో పూర్తిచేస్తామని చంపత్రాయ్ప్రకటించారు.

మరో ఐదురోజుల్లో ప్రధానినరేంద్రమోదీ కుంభమేళాలో పర్యటించబోతున్నారు. దానికి ముందే విశ్వహిందూ పరిషత్ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -