Sunday, May 11, 2025
- Advertisement -

కేబుల్ బిల్‌ను ఇలా రిచార్జ్ చేయించుకోండి..!

- Advertisement -

బుల్లితెర ప్రేమికుల‌కు కొత్త సంవ‌త్స‌రం నాడు షాకిస్తు కొత్త నిబంద‌న‌ల‌ను తీసుకువ‌చ్చింది టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ. డిసెంబ‌ర్ 29న‌ కొత్త నిబంద‌న‌ల‌ను అమలు చేయ‌నుంది. దీనికి అనుగుణంగా కేబుల్ రిచార్జ్ చేయించాకోవాలని తెలిపింది. అయితే ఈ రిచార్జ్ ఎలా చేయించుకోవాలో తెలియ‌క చాలామంది ఇబ్బంది ప‌డుతున్నారు.

చాలామంది కేబుల్ బిల్‌ను నెల నెల రిచార్జీ చేయించుకుంటారు.కాని తాజాగా వ‌చ్చిన నిబందన వ‌ల్ల స్పెష‌ల్ ప్యాక్‌లు అమ‌ల్లోకి వ‌చ్చాయి.వీటిని ఎలా రిచార్జ్ చేయించాలో తెలియ‌ని గంద‌ర‌గోళ ప‌రిస్థితుల‌లో ఉన్నారు.వారి కోసం ఆద్యా మీడియా అంద‌రికి అర్థం అయ్యేలా వివ‌రిస్తుంది.ఒక్క‌సారి కొత్త‌గా వ‌చ్చిన కేబుల్ రిచార్జ్ ఎలా ఉందో చూద్దాం.

ఫ్రీ- టు -ఎయిర్ ఛానెల్స్ – 100 ఛానెల్స్ – నెల‌కు 130 రూపాయిలు. జీఎస్టీ (18%) 23.40 పైస‌లు క‌లుపుకుంటే మొత్తం 154.40 పైస‌లు అవుతుంది. ఇక తెలుగు ఛానెల్స్ వివ‌రాలు ఇలా ఉన్నాయి.
జీ నెట్‌వ‌ర్క్ – 20 రూపాయిలు
స్టార్ మా – 39 రూపాయిలు
జెమిని – 30 రూపాయిలు
ఈటీవీ — 24 రూపాయిలు
మొత్తం తెలుగు ఛానెల్స్‌తో క‌లిపి 240.72 పైస‌లు అవుతుంది.

ఇవి కాకుండా వేరే ఛానెల్స్ కావాలి అనుకుంటే ఆయా నెట్‌వ‌ర్క్‌ల రేటు ప్రకారం కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -