Tuesday, May 21, 2024
- Advertisement -

భార్యకు నీలి చిత్రాలు చూపిస్తూ ఆ…పని చేయమన్న భర్త….

- Advertisement -

పెళ్లి అయిన కొన్ని రోజులకే తనలోని పైశాచికత్వాన్ని భయటపెట్టాడో భర్త. నీలిచిత్రాలు చూపిస్తూ ఆ విధంగాసెక్స్ చేయాలంటూ నిత్యం వేధించడంతోపాటు… తాను ఎవరి వద్దకైనా వెళ్లాలంటే వెళ్లాల్సిందేనంటూ నిత్యం శారీరకంగా, మానసికంగా వేధిస్తుండడంతో ఇక భరించలేని ఆమె పోలీసులను ఆశ్రయించింది. పోర్న్ సీన్లలో మాదిరిగా వివిధ భంగిమల్లో సెక్స్ చేయాలంటూ రోజూ భర్త వేధిస్తున్నాడని, మాట వినకపోతే చిత్రహింసలు పెడుతున్నాడంటూ భార్య బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

వివరాల్లోకి వెల్తే….శ్రీనగర్ కాలనీలో నివాసముండే రఘు అనే వ్యక్తికి కొన్నేళ్ల క్రితం ఓ మహిళతో వివాహమైంది. మొదట్లో సఖ్యతగానె కొన్ని నెలల పాటు వీరి కాపురం సజావుగా సాగింది. తర్వాత భర్త రఘు తనలోని వికృత రూపాన్ని బయటపెట్టాడు. పోర్న్ వీడియోలకు బానిసైన రఘు అందులో మాదిరిగా అసహజ రీతిలో సెక్స్ చేయాలని వేధించడం మొదలుపెట్టాడు. భర్త చెప్పినట్లు భార్య వినాలని, మరొకరితో పడక సుఖం పంచుకోవాలన్నా పంచుకోవాల్సిందేనని విచిత్రమైన నిబంధనలు విధించేవాడు.ఈ నెల 26న ఇదే విషయమై భార్యతో గొడవపడిన రఘు ఆమెను తీవ్రంగా కొట్టి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. భర్త కోసం రెండ్రోజులు వేచిచూసిన బాధితురాలు అతడి వేధింపులపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న ఆమె డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు తీసుకున్నాడు. నెలనెలా జీతం మొత్తం లాగేసుకున్నాడని భార్య పోలీసులకు తెలిపింది. దీంతో బంజారాహిల్స్ పోలీసులు నిందితుడు రఘుపై ఐపీసీ 498(ఎ), 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -