Tuesday, May 14, 2024
- Advertisement -

ఐఎఎస్, ఐపిఎస్ ల విభజన ఒక కొలిక్కి!

- Advertisement -

ఐఎఎస్ ,ఐపిఎస్ అధికారుల విభజనను కేంద్రం ఒక కొలిక్కి తీసుకు వచ్చినట్లు సమాచారం.

గత అక్టోబర్ లో తయారు చేసిన జాబితానే కేంద్రం ఆమోదించినట్లు చెబుతున్నారు.ప్రధాని నరేంద్ర మోడీ ఆమోదం తెలిపిన తర్వాత దానిని పర్సనల్ వ్యవహారాల శాఖకు పంపిస్తారు.ఆ తర్వాత కేంద్రం అదికారికంగా ఈ జాబితాను వెలువరిస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -