Friday, April 26, 2024
- Advertisement -

బ్రిటన్ తో ఇటలీ పోటి.. పోరు లెక్కలో టాప్..!

- Advertisement -

బ్రిటన్​లో నమోదైన కరోనా మరణాల లెక్కలతో పోల్చితే ఇటలీలో చనిపోయిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. యూకేలో 64,267 మంది చనిపోగా… ఇటలీలో 64,520 మంది మరణించినట్లు హాప్కిన్స్​ యూనివర్సిటీ తెలిపింది. వైరస్​ వ్యాప్తి మొదటి దశలో ఉన్నప్పుడు మరింత మంది ప్రాణాలు కోల్పోయి ఉంటారని అంచనా వేసింది.

ఈ లెక్కలు ప్రభుత్వాన్ని కలవర పెడుతున్నాయి. ఈ క్రమంలో రానున్నది పండుగ సీజన్​ కావడం వల్ల వైరస్​ వ్యాప్తి మరింత విస్తరించే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు సంబంధించి డిసెంబర్ 21 నుంచి జనవరి 6 వరకు ప్రయాణాలపై ఆంక్షలు విధించారు. అత్యవసర అవసరాలకు మినహా ప్రయాణాలు చేయకూడదని తెలిపింది. ఈ ప్రయాణ నియమాలలో కఠినంగా వ్యవహరించాలని చూస్తోంది అక్కడి ప్రభుత్వం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -