Wednesday, May 22, 2024
- Advertisement -

జబర్ధస్త్ నుంచి ఆది వెళ్లడానికి కారణం ఎవరు..?

- Advertisement -

జబర్ధస్త్ నుంచి హైపర్ ఆదితో పాటు.. మిగిత టీం లీడర్లను కూడా తొలగించి.. కొత్త వారికి అవకాశం ఇవ్వాలని నాగబాబు భావిస్తున్నాడట. ఇదే సంగతిని.. ప్రోగ్రాం నిర్వాహకులకు చెప్పడంతో వారు.. ఇందుకు సంబంధించిన పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. కొత్తవారికి ఛాన్సు ఇవ్వాలనే ఆలోచనతో పాతవారిని పక్కకు పెట్టాలని జబర్ధస్ నిర్వాహకులు అనుకుంటున్నారట.

అయితే ప్రస్తుతం జబర్ధస్త్ లో చేస్తున్న కమెడియన్స్ కి బాగా క్రేజ్ పెరిగింది. అయితే వారు క్రేజ్ బాగా ఉండటంతో.. ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు. వారికి అంత ఇవ్వడం కష్టంగా మారింది. అందుకే ప్రస్తుతం ఉన్నవారిని తొలిగించి వారి ప్లేస్ లోకి కొత్తవారికి రెచ్చుకోవాలని నాగబాబు అండ్ టీం ఉన్నట్లుగా ఆలోచిస్తున్నారట. ప్రస్తుతం జబర్ధస్త్ లో హైపర్ ఆదికి ఓ రెంజ్ లో క్రేజ్ ఉంది. దాంతో అందరి టీం లీడర్లకన్న హైపర్ ఆదీ రెమ్యునరేషన్ ఎక్కువగా ఉంది. అయితే ఆది మరి ఎక్కువ రెమ్యునరేషన్ అడుగుతుండటంతో.. ఆదిని తీసియాలనే ఆలోచన చేస్తున్నారట.

అయితే ఆదిని తొలగించినట్లయితే షో రెటీంగ్ పడిపోవడమే కాకుండా.. నిర్వాహకులు తప్పుడు నిర్ణయం తీసుకున్నారని విమర్శలు వస్తాయని అంటున్నారు. ఇక కొత్త వారితో షో చేయడం వల్ల రెటింగ్ వస్తుందన్న నమ్మకం లేదు. ఎందుకు అంటే ఆది వేసే పంచులకు జనాలు బాగా అలవాటు పడ్డారు. ఆది లేకుంటే.. జబర్ధస్త్ చూడలేము అనే పరిస్థితి ఏర్పడింది. మరి ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -