Friday, May 17, 2024
- Advertisement -

కాళేశ్వరం నిర్మాణంలో మరో ముందడుగు

- Advertisement -

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో ముందడుగు పడిరది. ప్రాజెక్టు నిర్మాణంలో తొలిదశకింద నీరందించేందుకు చేపట్టిన లింక్‌`1లోని మూడు ఎత్తిపోత పథకాకు సంబంధించిన మోటార్లు, పంపుకు సంబంధించిన కీక ఘట్టం ఆవిష్కృతం కానుంది. మరో రెండు, మూడు రోజుల్లో ఇవి నిర్మాణ ప్రాంతానికి చేరుకోనున్నాయి. జర్మనీ, ఫిన్‌లాండ్‌, ఆస్ట్రియా దేశా నుంచి ఎక్ట్రోమెకానికల్‌ యంత్రసామాగ్రి యుద్ధ ప్రాతిపదికన విమానాు (ఎయిర్‌ కార్గో)తో పాటు సముద్రమార్గం ద్వారా నిర్మాణ సంస్థ మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌) రప్పిస్తోంది. ఇప్పటికే కొన్ని హైదరాబాద్‌, చెన్నైకు చేరుకున్నాయి. మరికొన్ని ముంబయ్‌, చెన్నైకు త్వరలో విమానాు, ఓడ ద్వారా రానున్నాయి. వాటిని నిర్మాణ ప్రాంతానికి చేర్చేందుకు అవసరమైన అన్ని రకా ఏర్పాట్లను నిర్మాణ సంస్థ చేసింది.

మేఘా ఇంజనీరింగ్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ఎత్తిపోత పథకంలోని పంప్‌హౌస్‌కు సంబంధించిన ఎక్ట్రోమెకానికల్‌ పరికరాను విదేశా నుంచి దిగుమతి చేసుకొంటోంది. అవి ప్రస్తుతం దేశంలోని వివిధ విమానాశ్రయాు, నౌకాశ్రయాకు చేరుకున్నాయి.. మరికొన్ని త్వరలో చేరుకోనున్నాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ప్రతి క్షణం అమ్యూమైంది. దీంతో ఎక్ట్రోమెకానికల్‌ పరికరాను ఖర్చుకు వెనుకాడకుండా విమానాల్లో కూడా మేఘా ఇంజనీరింగ్‌ రప్పిస్తోంది. హైదరాబాద్‌, చెన్నై, ముంబయి విమానాశ్రయాతో పాటు చెన్నై, ముంబయి నౌకాశ్రయాకు ఈ పరికరాు ఇప్పటికే కొన్ని చేరుకున్నాయి. వాటిని అక్కడి నుంచి నిర్మాణ ప్రాంతానికి తరలించేందుకు అవసరమైన నౌకాశ్రయ, కస్టమ్స్‌ అనుమతును మేఘా సంస్థ తీసుకుంటోంది. వాటిని ఆయా ప్రాంతా నుంచి ఒకటి , రెండు రోజుల్లో నిర్మాణ ప్రాంతానికి తరలిస్తారు. వాటిని తరలించేందుకు అవసరమైన భారీ వాహనాను కూడా ఇప్పటికే మేఘా సంస్థ సిద్ధం చేసింది.

కాళేశ్వరం ఎత్తిపోత పథకంలో కీకమైన పంపుకు సంబంధించి పంపు విడిభాగాలైన ఇంప్లెర్‌, షాఫ్ట్‌ు, బేరింగ్స్‌, షాఫ్ట్‌ సీల్‌, పంప్‌ కవర్‌, ఇతర ఉపకరణాు, మోటార్లు ఇప్పటికే ఆయా ప్రాంతాకు చేరుకోగా, మరికొన్ని ఈ నెలాఖరులో చేరుకుంటాయి. కొన్ని పరికరాు జర్మనీలోని హాంబర్గ్‌ నుంచి రప్పిస్తున్నారు. ఇవి అక్కడి నుంచి ఇక్కడికి చేరుకోవాంటే నె రోజు పడుతుంది. అంత సమయం నిరీక్షించాంటే కష్టం కాబట్టి పు విడి భాగాను విమానా ద్వారా ఇక్కడికి రప్పించారు. వచ్చే నె ఏడో తేదీన కొన్ని, ఆ తరువాత మరికొన్ని భాగాు ఆస్ట్రియా, జర్మనీలోని హాంబర్గ్‌, ఇటలీలోని నౌకాశ్రయా నుంచి ఇక్కడికి చేరుకోనున్నాయి.

ఇంప్లెర్‌: ఈ పరికరం పంప్‌సెట్‌లో అత్యంత కీకమైంది. ఈ పరికరం మొదటి సెట్‌ ఇప్పటికే గమ్యానికి చేరుకోగా, రెండో సెట్‌ చెన్నై నౌకాశ్రయానికి చేరుకుంది.

షాఫ్ట్‌ సీల్‌: ఇప్పటికే నాుగు యూనిట్లు జర్మనీలోని హంబర్గ్‌ నుంచి బయుదేరి 30 రోజు ప్రయాణించి చెన్నై నౌకాశ్రయానికి చేరుకున్నాయి. మరో పది యూనిట్లు వచ్చే నె ఏడో తేదీన చెన్నై నౌకాశ్రయానికి చేరుకుంటాయి.

ఇంప్లెర్‌, పంప్‌ కవర్‌, షాఫ్ట్‌ సీల్‌కు సంబంధించిన కస్టమ్స్‌ అనుమతు సోమవారానికి పూర్తవుతాయి. బుధవారానికి అవి నిర్మాణ ప్రాంతానికి చేరుతాయి. ఆ వెంటనే పంప్‌ బిగించే పను ప్రారంభం అవుతాయి.

పంపు షాఫ్ట్‌, బేరింగ్‌: రెండు యూనిట్లు ఇప్పటికే హైదరాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నాయి. కస్టమ్స్‌ అనుమతు పూర్తయిన వెంటనే శనివారం నిర్మాణ ప్రాంతానికి బయుదేరుతుంది. మరో రెండు యూనిట్లు ఈ నె 27వ తేదీన ముంబై విమానాశ్రయానికి సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో చేరుకుంటాయి.

పంప్‌ కవర్‌: చెన్నై నౌకాశ్రయానికి శుక్రవారం చేరుకుంది. కస్టమ్స్‌ అనుమతు పొందిన తర్వాత సోమవారం నిర్మాణ ప్రాంతానికి బయుదేరుతుంది.

మోటార్లు: ఇప్పటికే రెండు యూనిట్లుకు సంబంధించిన మోటార్‌ సెట్లు ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి చేరుకున్నాయి. మరో రెండు యూనిట్లు ముంబై నౌకాశ్రయం నుంచి బయుదేరి శనివారం తెంగాణలోకి ప్రవేశించాయి. మరో నాుగు యూనిట్లకు సంబంధించిన మోటార్లు ముంబాయి నౌకాశ్రయానికి ఈ నె 28న చేరుకుంటాయి. కస్టమ్స్‌ అనుమతు పొందిన మీదట వీటిని ఎనిమిది ప్లుర్లతో పాటు నాుగు ట్రక్కుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి తరలిస్తారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -