Thursday, April 25, 2024
- Advertisement -

కొంగాడ్​ ఎమ్మెల్యే కేవీ విజయదాస్ కరోనా వాకిట్లో మృతి..!

- Advertisement -

కేరళలోని కొంగాడ్​ ఎమ్మెల్యే, సీపీఎం నాయకుడు కేవీ విజయదాస్(61) కొవిడ్​తో మృతిచెందారు. పలకాడ్ జిల్లా పంచాయతీ అధ్యక్షుడిగా, చిత్తూరు ప్రాంత పార్టీ సెక్రటరీగానూ ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తుండేవారు. విజయ్​దాస్ మృతిపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంతాపం తెలిపారు. దాస్​ నిరంతరం జనంతోనే ఉండేవారని, ఆయన జనం మెచ్చిన నేత అని అన్నారు.

విజయదాస్​ మృతి తనన ఎంతో కలిచి వేసిందని ప్రతిపక్షనేత చెన్నితాల రమేష్​ అన్నారు. నియోజకవర్గ ప్రజల కోసం దాస్​ నిరంతరం శ్రమించేవారని గుర్తుచేశారు.విజయ్ దాస్ 1959లో జన్మించారు. 2016లో ఆయన మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -