- Advertisement -

టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి సంచ‌ల‌న వీడియో

- Advertisement -

ఎంపీ కేశినేని చిన్ని వర్సెస్ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వివాదం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే టికెట్ కోసం చిన్ని రూ.5 కోట్లు డిమాండ్ చేశారని ఎక్స్ వేదికగా సంచలన పోస్ట్ చేశారు కొలికపూడి.

అంతేగాదు ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా తాజాగా ఓ వీడియో కూడా లీక్ అయింది. 24వ తేదీన తిరువూరు నుంచి భారీగా బ‌య‌ల్దేరదాం..
ఎంపీ ఆఫీస్ నుంచి జ‌రుగుతున్న అన్యాయాలు, అవినీతి కార్య‌క్ర‌మాల‌పై పార్టీ అధిష్టానానికి చెబుదాం అని ఈ వీడియోలో పేర్కొన్నారు కొలికపూడి.

2024 ఎన్నికల్లో తిరువూరు టీడీపీ టికెట్ కోసం రూ.5 కోట్లు చిన్ని అడిగాడంటూ ఆరోపణలు చేశారు కొలికపూడి. తన అకౌంట్ నుంచి మూడుసార్లు రూ.60 లక్షలు ట్రాన్స్ ఫర్ చేసినట్లుగా ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు. నా మిత్రులు ఇచ్చిన 3.50 కోట్ల గురించి రేపు మాట్లాడుకుందాం అంటూ పోస్ట్ చేయడమే కాదు నిజమే గెలవాలి అంటూ ఫేస్ బుక్ లో కొలికపూడి పేర్కొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -