Tuesday, May 7, 2024
- Advertisement -

లేడీ క్రిమినల్స్.. ర్యాంప్ వాక్

- Advertisement -

బ్రెజిల్ లో వీదుల్లో డ్యాన్స్ లు ఎంత కామనో… అదే వీదుల్లో క్రైమ్ స్టోరీలు అంతకామన్ .క్రైమ్ చేసేవారిలో ఎందరో మహిళలు ముందు వరుసలో ఉన్న విషయం అక్కడి లెక్కలు చూపెడుతున్నాయి. కాని ఈవిషయం చాలామందికి తెలియదు.

ఈవిషయం తెలుసుకోవాలంటే రియోడిజ‌నీరో మ‌హిళా కారాగారంకు వెళ్లాల్సిందే. తాజాగా అక్కడ కారాగారంలో లేడీ క్రిమినల్స్ కోసం చేసిన ఫ్యాష‌న్ షో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ర్యాంప్ వాక్ చేసిన మ‌హిళా ఖైదీలు చూపరులను ఆకట్టుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -