నాపై వచ్చిన వార్తలన్నీ పుకార్లే..

తాను ప్రమాదంలో గాయపడినట్లు వెలువడిన వార్తలను సినీ నటి లయ ఖండించారు. తనకు ఎలాంటి ప్రమాదం జరుగలేదని ,నేను బాగానే ఉన్నానని లయ వివరణ ఇచ్చారు  .ఇలాంటి వార్త రాసేముందు నిర్థారణ చేసుకోండి.

 

https://www.youtube.com/watch?v=fUz8_tnj82U