Friday, May 3, 2024
- Advertisement -

లండ‌న్‌లో హైద‌రాబాది దారుణ హ‌త్య‌…

- Advertisement -

లండన్‌లో హైదరాబాద్‌కు చెందిన యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. న‌గ‌రానికి చెందిన నజీముద్దీన్ అనే యువకుడు లండన్ లోని కేఫ్ లో పనిచేస్తున్నాడు. గురువారం గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి చంపేశారు.నజీముద్దీన్‌ను కేఫ్‌లో పనిచేసే మరో వ్యక్తే హత్య చేసినట్లు భావిస్తున్నారు. పోలీసులు హత్యపై దర్యాప్తు చేస్తున్నారు.నజీముద్దీ భార్య లండన్‌లో డాక్టర్‌గా పని చేస్తున్నారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -