Wednesday, April 24, 2024
- Advertisement -

పిల్లలకు ఆసరా…. తల్లితండ్రులు ఎలా?

- Advertisement -

ఎదిగే పిల్లలకు అమ్మగా మీ ఆసరా ఎంతో అవసరం. వారికి తప్పు ఒప్పులు తెలియలన్నా,సరైన దిశలో అడుగులు వేయాలన్నా వారిపై సానుకూల ప్రభావం చుపాలన్నా మీ అండ వారికి ఎంతో అవసరం.

తల్లితండ్రులు,ఉపాధ్యాయులు పిల్లలకు నిజమైన మార్గదర్శకులు. స్కూల్ లో నేర్చుకున్నది సరైన దిశలో పలితం ఇవ్వాలంటే ఇంటిలో మీ సహకారం తప్పనిసరి.

వారు చెప్పిన విషయాలను శ్రద్దగా వినటం ద్వారా వారికి తగిన సూచనలు ఇవ్వవచ్చు. పిల్లలు తరచుగా భావోద్వేగాలకు గురి అవుతారు. దానిలో బాగంగా కోపం,అలక వంటివి ఉంటాయి. మీరు వారికి దగ్గరగా ఉండుట వలన వారి మానసిక స్థితి గురించి అర్ధం చేసుకోగలరు. అంతేకాక వారి భయాలను,అపోహలను పోగొట్టటానికి తల్లిగా మీ సాయం వారికి చాలా అవసరం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -