Saturday, April 27, 2024
- Advertisement -

ర‌కుల్‌పై మాధ‌వీల‌త సంచ‌ల‌న కామెంట్స్..!

- Advertisement -

అమెరికాలో సెక్స్ రాకెట్ బ‌య‌ట‌ప‌డిన దగ్గ‌ర నుండి టాలీవుడ్‌కు చెందిన పలువురు హీరోయిన్లు భయంతో వ‌ణికిపోతున్నారు.ఈ సెక్స్ రాకెట్‌లో ప్ర‌ముఖ తెలుగు హీరోయిన్స్ పేర్లు వినిపిస్తున్నాయి.ఇప్ప‌టికే హీరోయిన్ మెహ్రీన్‌ను అమెరికా పోలీసులు విచారించిన సంగ‌తి తెలిసిందే.ఈ సెక్స్ రాకెట్‌లో మ‌రో హీరోయిన్ పేరు కూడా ప్ర‌ముఖంగా వినిపిస్తుంది.టాలీవుడ్ టాప్ హీరోయిన్ ర‌కుల్ ఈ సెక్స్ రాకెట్‌కు సంబంధం ఉంద‌ని కొంద‌రు వాదిస్తున్నారు.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్‌పై మాధ‌వీల‌త సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఇటీవ‌ల ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మాధ‌వీలత మాట్లాడుతూ చికాగోలో తెలుగు వారు నిర్వ‌హించిన అనేక కార్య‌క్ర‌మాల‌కు ర‌కుల్ ప్రీత్ సింగ్‌కు ఆహ్వానం అందింద‌ని, చాలామార్లు అమెరికా వెళ్లింద‌ని చెప్పింది. అక్క‌డికి వెళ్లి బాగానే ర‌కుల్ బాగానే సంపాదించింది అని మాధ‌వీల‌త సంచ‌ల‌న కామెంట్స్ చేసింది ర‌కుల్ ప్రీత్ .

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -