Wednesday, May 8, 2024
- Advertisement -

ఈయన ఎంపి కావడానికి మహేశ్‌బాబు సినిమానే కారణమట!

- Advertisement -

మల్కాజ్‌గిరి ఎంపి మరియు మల్లారెడ్డి గ్రూప్‌ ఆఫ్‌ ఇస్టిట్యూషన్స్‌కి చైర్మెన్ మల్లారెడ్డి శ్రీమంతుడు ఆడియో ఫంక్షన్‌కి గెస్ట్‌గా హాజరయ్యారు. ఆయన చేసిన కామెంట్స్‌కి అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.

నేను మహేశ్‌‍బాబుకు చాలా గొప్ప అభిమానిని అని ఆయన మనసులోని మాటను వెలిబుచ్చారు. అంతేకాకుండా ఈ రోజు ఎంపి అయ్యాను అంటే మహేశ్‌బాబు సినిమా చూసి అదే ప్లాన్ చేసి దాని మాదిరిగానే ఈ రోజు ఎంపి అయ్యాను అని ఆయన పేర్కొన్నారు.

అలా ఎంపి అయ్యాను కాబట్టే అదే పనిగా జయదేవ్ గారిని అడిగి మరీ ఈ ఫంక్షన్‌‍కి వచ్చానని ఉత్సాహంగా చెప్పారు. ఈ మాటలు విన్న అక్కడున్న ప్రముఖులందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. శ్రీమంతుడు సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -