Friday, March 29, 2024
- Advertisement -

కోడిపిల్లకు ముద్దు పెట్టిన కోతిపిల్ల.. వీడియో వైరల్

- Advertisement -

ఈ మద్య సోషల్ మీడియా పుణ్యమా అని వింత వింత సంఘటనలు మన కళ్ల ముందు ఆవిష్కరించబడుతున్నాయి. తాజాగా ఓ కోతి పిల్ల చిన్నకోడిపిల్లతో ఆడుకుంటూ.. ముద్దు పెట్టడం సోషల్ మీడియాలోతెగ వైరల్ అవుతుంది. ఇప్పడు సోషల్ మీడియాతో ప్రపంచంలో ఎక్కడా ఏ చిన్న విషయం జరిగినా అందిరికీ తెలిసిపోతోంది.

తాజాగా ఓ కోతి పిల్ల తన చేతికి ఓ కోడిపిల్ల చిక్కిగానే దాన్ని తెగ ముద్దు చేస్తుంది. కోడిపిల్ల ఆ కోతిపిల్ల నుండి తప్పించుకోనేందకు ప్రయత్నిస్తుంటే.. కోతిపిల్ల మాత్రం ఏంతో ప్రేమతో దాన్ని పట్టుకుంటోంది. ఆ కోడిపిల్లకు ముద్దులు కూడా పెడుతోంది. ఈ వీడియోను ఓ అటవీశాఖ అధికారి తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేయగా ప్రస్తుతం వైరల్‌గా మారింది.

https://www.youtube.com/watch?v=KVGKttVap6o&ab_channel=TTODAY

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -