Friday, May 17, 2024
- Advertisement -

కండోమ్స్ వినియోగంలో షాకింగ్ ….

- Advertisement -

ఇటీవ‌లే కేంద్రం కండోమ్స్ పై ఒక స‌ర్వే చేయించింది. అందులో షాకింగ్ నిజాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఆ నివేదిక‌లో గడిచిన పదేళ్ల కాలంలో దేశంలో పెళ్లి కాని అమ్మాయిల్లో కండోమ్స్ వినియోగం భారీగా పెరిగినట్లు చెబుతున్నారు.పెళ్లి కాని అమ్మాయిని లైంగిక చర్యల్లో పాల్గొంటూ సేఫ్ గా ఉండేందుకు కండోమ్స్ వాడుతున్న విషయాన్ని వెల్లడించింది. పదేళ్ల కాలంలో 15 ఏళ్ల నుంచి 49 ఏళ్ల మధ్య మహిళలు పెళ్లి కాకున్నా.. సెక్స్ లో పాల్గొంటున్నారని.. ఇలాంటి సంఖ్య 2 శాతం నుంచి 12 శాతానికి పెరిగిందని చెబుతున్నారు. కండోమ్స్ వాడుతున్న పెళ్లి కాని మహిళల్లో సరాసరి వయసు 20 నుంచి 24 మధ్యన ఉంటుందన్న అంశం వెలుగు చూసింది.

పెళ్లి కాకుండానే సెక్స్‌లో పోల్గొనే వారి సంఖ్య గ‌ణ‌నీయంగా పెరిగింది.మహిళల్లో ప్రతి ఎనిమిది మందిలో ముగ్గురు మహిళలు గర్భస్రావం చేసుకుంటున్నట్లుగా తేలింది. అదే సమయంలో పెళ్లి కాని యువతులు సెక్స్ చేసే సమయంలో గర్భం రాకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లుగా సర్వేలో తేలింది. పెళ్లి కాకుండా శృంగారంలో పాల్గొనటం అధికమైన తీరు దిగ్భాంత్రికి గురి చేస్తోంది. ఈ విష‌యంలో మాత్రం భార‌తదేశ స్త్రీలు చాలా ముందు చూపుతో ఉన్నార‌నే చేప్పాలి.

https://www.youtube.com/watch?v=tr9i8f40S-s

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -