Thursday, May 16, 2024
- Advertisement -

వీడీపీ అసోసియేట్స్ స‌ర్వే ఫ‌లితాల‌లో వైసీపీకి దిమ్మ‌తిరిగే షాక్‌…

- Advertisement -
VDP associates Survey on Andhra Pradesh 2019 Elections..Shock to YS Jagan And Pawan Kalyan

ఏపీలో వ‌స్చే సార్వ‌త్రిక ఎన్నిక‌లు యుద్దాన్ని త‌ల‌పించే రీతిలో జ‌ర‌గుతాయ‌న‌డంలో సందేహంలేదు.వీటికి ముందుగానే నంద్యాల ఉప ఎన్నిక‌ను వైసీపీ,టీడీపీలు ప్రామాణికంగా తీసుకున్నాయి.ఒక ర‌కంగా చెప్పాలంటె ప్రీఫైన‌ల్ పోల్స్ లాంటివి.ఈఎన్నిక‌ను ఆధారంగీ తీసుకొని 2019 ఎన్నిక‌ల‌కు సిద్ద‌మ‌వుతున్నాయి పార్టీలు.

2014 ఎన్నిక‌ల్లో ప‌వ‌ణ్ రంగంలోకి దిగ‌డంతో భాజాపా-టీడీపీ కూట‌మి విజ‌యం సాధించింది.త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల‌తో జ‌న‌సేన అధినేత వ‌చ్చె ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీచేస్తామ‌ని ప్ర‌క‌టించారు.ఇక టిడిపి – బిజెపి మధ్య సస్పెన్స్ పూర్తిగా వీడకపోవడం … జ‌గ‌న్ ఏంచేస్తార‌నేది ఓట‌ర్ల‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

{loadmodule mod_custom,GA1}

దేశ‌వ్యాప్తంగా మోదీ నాయ‌క‌త్వంలో భాజాపా దూసుకుపోతోంది.దేశ‌వ్యాప్తంగా ఇప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే ఎవ‌రు అధికారంలోకి వ‌స్తార‌ని జాతీయంగా వీడీపీ అసోసియేట్స్ ఓ సర్వే వివరాలను విడుదల చేసింది.ఈస‌ర్వే ఫిల‌తాల‌లో మ‌రోసారి భాజాపా-టీడీపీ కూట‌మి అధికారంలోకి వ‌స్తుంద‌ని తేలింది.
వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెలిచి అధికారాన్ని చేప‌ట్టాల‌ని చూస్తున్న వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు మ‌రోసారి నిరాశ త‌ప్ప‌ద‌నే ప‌లితాలు సూచిస్తున్నాయి. ఎన్నిక‌లు నిర్వ‌హిస్తే టిడిపి – బిజెపి కూటమి 47 శాతం ఓట్లతో తిరిగి అధికారం ద‌క్కించుకోగా ..ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 40 శాతం ఓట్లతో మరోసారి ప్రతిపక్షానికే పరిమితం కానుందని తేలింది.
జ‌న‌సేన అధినేత ప‌వ‌ణ్ కూడా ఒంట‌రి పోరుకు సిద్ద‌మ‌య్యారు. ఎన్నిక‌ల్లో ప్ర‌భావం చూపుతార‌న్న ఆయనకు కేవలం 3 శాతం ఓట్లు మాత్రమే వస్తాయని ఈ సర్వేలో తేలింది. ఏపీలో ఎటూ తేల్చుకోలేని ఓటర్లు ఏడు శాతం మంది ఉన్నారు. వీరు ఎటువైపు మొగ్గు చుపుతారు, లేక చీలిపోతారా అనే అంశాలపై కూడా టిడిపి, వైసిపిల గెలుపోటములు ఆధారపడి ఉన్నాయని తేలిందని తెలుస్తోంది. మ‌రి ఈఫిలితాల‌పై పార్టీలు ఎలా స్పందిస్తాయో చూడాలి.

{loadmodule mod_custom,GA2}

{loadmodule mod_sp_social,Follow Us}

{youtube}TMwDNIMJj-0{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -